కర్నూలు: రాష్ట్రంలో ఆలయాలను పరిరక్షించాలని, హిందూత్వంపై కొనసాగుతోన్న దాడులను అరికట్టాలంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు ఓ ఉద్యమాన్నే కొనసాగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలంలోని అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లో దగ్ధం కావడం, అంతకు ముందు కొండబిట్రగుంట వంటి ఒకట్రెండు ఆలయాల్లో ఇవే తరహా ఘటనలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ro9RAN
Sunday, September 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment