Sunday, September 13, 2020

భారత్‌పై చైనా హైబ్రిడ్ యుద్ధం?: ప్రధాని, సీజేఐ, ముఖ్యమంత్రులు: 10 వేలమంది శక్తిమంతుల డేటా

న్యూఢిల్లీ: లఢక్‌ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద వివాదాలను సృష్టిస్తూ కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనా.. మరో అడుగు ముందుకేసిందా? భారత్‌పై సైబర్ యుద్ధానికి తెర తీసిందా? హైబ్రిడ్ యుద్ధాన్ని ప్రకటించిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. భారత్‌లో అత్యంత శక్తిమంతులుగా గుర్తింపు పొందిన 10 వేలమందికి పైగా ప్రముఖులపై నిఘా వేసినట్లు వెల్లడైంది. వారికి సంబంధించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZAWIsK

0 comments:

Post a Comment