Saturday, February 16, 2019

ఆదిలోనే హంసపాదు: తొలి ప్రయాణంలోనే నిలిచిపోయిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ: దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరుగాంచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. శుక్రవారం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ రైలుకు అప్పుడే కష్టాలు వచ్చాయి. శనివారం ఉదయం ఈ రైలు కొన్ని సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో అంటే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని తుండ్లా జంక్షన్‌కు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UZCDHN

Related Posts:

0 comments:

Post a Comment