Wednesday, February 27, 2019

రెండోస్సారి.. ఇవాళ ట్రంప్ - కిమ్ చరిత్రాత్మక భేటీ

హనోరు : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా ప్రెసిడెంట్ కిమ్‌ జోంగ్‌ బుధవారం నాడు భేటీ కానున్నారు. వీరిద్దరి భేటీ రెండోసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వియత్నాం రాజధాని హనోరులో ఈ అగ్రనేతలు సమావేశమవుతారు. 2018, జూన్ లో ఇరుదేశాల అధినేతలు సింగపూర్ లో తొలిసారి భేటీ అయ్యారు. అప్పుడు కిమ్ ను పొగడ్తలతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SuwYb9

Related Posts:

0 comments:

Post a Comment