Wednesday, February 27, 2019

కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థుల జాబితా రెఢీ..! మ‌రో రెండు రోజుల్లో ఖ‌రారు చేయ‌నున్న రాహుల్..!!

హైద‌రాబాద్ : గాంధీ భ‌వ‌న్ లో లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యరుల ఎంపిక సమావేశం వాడీవేడీగా సాగింది. నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాల నడుమ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాకు తుది రూపు ఇచ్చింది. జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు ఇచ్చిన లోక్‌సభ అభ్యర్థుల పేర్లపై ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఒక్కో పార్లమెంటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XsNM6a

0 comments:

Post a Comment