Thursday, February 21, 2019

హైదరాబాద్ లో మళ్లీ గుప్పుమన్న డ్రగ్స్ .. విద్యార్థులే టార్గెట్ గా విక్రయాలు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో డ్రగ్స్ మరోసారి గుప్పుమన్నాయి. ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా ఈ దందా కొనసాగుతోంది. గతంలో డ్రగ్స్ విక్రయిస్తూ నైజీరియా, సుడాన్ దేశాలకు చెందిన వారు పట్టుబడగా .. తాజాగా ఘనా దేశానికి చెందిన మహిళ పోలీసులకు చిక్కింది. ఇంజినీరింగ్ కాలేజీలే అడ్డా ...హైదరాబాద్ శివారులో ఇంజినీరింగ్ కాలేజీలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U0DMP6

Related Posts:

0 comments:

Post a Comment