Saturday, January 30, 2021

సీఎం జగన్ కనుసన్నల్లో బలవంతపు ఏకగ్రీవాలు , గ్రామాల్లో బెదిరింపుల పర్వాలు : దేవినేని ఉమ ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీలు ఒకపక్క మాటల యుద్ధం చేస్తూనే మరోపక్క పంచాయతీ ఎన్నికలలో పట్టు సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ, ఆరోపణలు చేస్తూ రాజకీయం రసకందాయంలో పడేస్తున్నారు .తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమ పంచాయతీ ఎన్నికల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r2JU9M

Related Posts:

0 comments:

Post a Comment