Saturday, January 30, 2021

రైతులకు ఒక్క ఫోన్ కాల్ దూరంలో కేంద్రమంత్రి... అఖిలపక్ష సమావేశంలో మోదీ కీలక వ్యాఖ్యలు...

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీకు కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నారని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గతంలో స్వయంగా రైతులతో చెప్పారని గుర్తుచేశారు. వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామన్న ప్రభుత్వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tdn810

0 comments:

Post a Comment