Thursday, February 21, 2019

నేడే కొత్త మంత్రి వ‌ర్గ భేటీ..! బ‌డ్జెట్ ఆమోదం పై నెల‌కొన్న సందిగ్ద‌త‌..!!

హైద‌రాబాద్ : కొత్త మంత్రుల‌తో తొలిసారి ముఖ్య‌మంత్రి చద్ర‌శేఖ‌ర్ రావు భేటీ కాబోతున్నారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం సాయంత్రం మంత్రి మండలి సమావేశం జరగనుంది. శుక్రవారం నుంచి శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అదే రోజు శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BFEnif

Related Posts:

0 comments:

Post a Comment