Thursday, February 21, 2019

సౌదీ రాజుకు పాకిస్తాన్ ఎలాంటి బహుమతి ఇచ్చిందో తెలుసా..?

సాధారణంగా విదేశీ అతిథులు ఆయాదేశాల పర్యటనలకు వస్తే కానుకలు, బహుమతులు, జ్ఞాపికలు ఇవ్వడం సహజంగానే కనిపిస్తుంది. ఎవరైనా అతిథులు హైదరాబాద్ పర్యటనకు వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి చార్మినార్‌ జ్ఞాపికను అందజేస్తారు. అలానే అతిథులు ఆంధ్రప్రదేశ్‌కు వెళితే వీణ, లేదా వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేస్తారు. ఇక దేశాధినేతలు ఇచ్చే కానుకలు బహుమతులు అత్యంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TXlkXG

0 comments:

Post a Comment