Tuesday, February 5, 2019

ముదురుతున్న వివాదం..! బాబు పై ముప్పేట దాడికి సిద్ద‌మౌతున్న బీజేపి జాతీయ నేత‌లు..!!

అమ‌రావ‌తి : ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై మాట‌ల తూటాల‌కు ప‌దునుపెంచారు బీజేపి నేత‌లు. ఇన్న‌టివ‌ర‌కు స్థానికి నేత‌లు టీడిపి ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌నాస్త్రాలు గుప్పిస్తే, ఇప్పుడు ఏకంగా జాతీయ నేత‌లు రంగంలోకి దిగారు. చంద్ర‌బాబును అష్ట‌దిగ్బంద‌నం చేస్తే సౌత్ ఇండియాలో త‌మ‌కు ఎదురుండ‌ద‌నే వ్యూహంతో బీజేపీ జాతీయ నేత‌లు పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది. అందులో భాగంగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t89oXw

Related Posts:

0 comments:

Post a Comment