Saturday, November 14, 2020

పాకిస్తాన్‌కు చిక్కి- 23 ఏళ్లు జైళ్లలో మగ్గి ఒడిశా తిరిగొచ్చిన గిరిజనుడు- అరుదైన ఘటన

23 ఏళ్ల క్రితం ఒడిశాలోని ఓ మారుమూల గ్రామం జంగతోలి. ఓ 27 ఏళ్ల మతిస్దిమితం లేని గిరిజనుడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఎక్కడెక్కడో తిరిగి చివరికి పాకిస్తాన్‌ సరిహద్దులకు చేరుకున్నాడు. అక్కడ పాక్‌ రేంజర్లు పట్టుకుని నిర్బంధించారు. గూడఛర్యం చేస్తున్నట్లు ఆనవాళ్లు లేకపోయినా అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అరెస్టు చేసి జైల్లో వేశారు. దర్యాప్తులో ఏమీ నిర్ధారణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35usXgm

0 comments:

Post a Comment