Saturday, November 14, 2020

Bigg Boss Telugu Elimination:ఈ వారం సర్ప్రైజ్ ఎలిమినేషన్.. ఎవరో తెలుసా..?

హైదరాబాద్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో ముగింపు దశకు చేరుకుంటోంది. ఇక ఇప్పటికే ఇంట్లో అన్ని ఎమోషన్స్‌ను ప్రేక్షకులు చూసేశారు. ఒకరితో అప్పటి వరకు చాలా ప్రేమతో వ్యవహరించే కంటెస్టెంట్లు మరు నిమిషానికే మారుతున్నారు. అప్పటి వరకు ఒకరితో ఎంతో స్నేహంగా మెలిగిన కంటెస్టెంట్లు నెక్ట్స్ మినిట్ వారిని శతృవులుగా చూస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uttedb

Related Posts:

0 comments:

Post a Comment