Saturday, November 14, 2020

ఇంకెన్నాళ్లు...? ఓపిక నశించి.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి గృహ ప్రవేశాలు..

ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ఆలస్యం కావడంతో.. అక్కడి లబ్దిదారుల ఓపిక నశించింది. ఇక అధికారులు ఇప్పట్లో తమకు ఇళ్లు ఇవ్వరని నిర్ణయించుకుని.. వాళ్లే స్వయంగా రంగంలోకి దిగారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి దీపావళి పండుగ పూట గృహ ప్రవేశాలు చేశారు. అధికారుల అనుమతి లేకుండా లబ్దిదారులు గృహ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38G0I0e

Related Posts:

0 comments:

Post a Comment