Saturday, November 14, 2020

అరుదైన చేప: కిలో రూ.16 వేలు.. వేలంలో రూ.4.48 లక్షలు...రాత్రికి రాత్రే తిరిగిన సుడి..

సముద్రంలో అనేక జంతుజాలం ఉంటుంది. చేపలు, రొయ్యలు ఉంటాయి. అయితే వాటిలో తినడానికి పనికొచ్చేవి కొన్ని కాగా.. మరికొన్ని ఔషధాల కోసం పనికొస్తాయి. అప్పుడప్పుడు జాలర్లకు అరుదైన చేపలు వలలో చిక్కుకుంటాయి. అలా ఓ జాలర్‌కు కూడా తెలియా బేక్టి అనే చేప పడింది. అదీ 28 కిలోల బరువు కూడా ఉంది. ఇంకేముంది ఆ జాలర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36B0R2r

0 comments:

Post a Comment