హైదరాబాద్ : బండ్లపై పోలీస్, ప్రెస్ స్టిక్కర్లు అతికించుకుని హైదరాబాద్ రోడ్లపై దూసుకెళుతున్నారా? పోలీస్ కాకున్నా, విలేకరిగా పనిచేయకున్నా.. ఆ స్టిక్కర్లేసుకుని యమ దర్జాగా వాహనాలు నడుపుతున్నారా? అయితే జాగ్రత్త. ఇకపై పోలీసులు అలాంటి వాహనదారులకు చెక్ పెట్టనున్నారు. స్పెషల్ డ్రైవ్ లో ఇప్పటికే వందల మంది అసలు సిసలు కాని పోలీసులు, విలేఖరులు అడ్డంగా దొరికిపోయారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SmKDWl
Sunday, February 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment