Thursday, February 28, 2019

వైసిపి లో చేరిన జూనియ‌ర్ ఎన్టీఆర్ మామ : ఎన్నిక‌ల బ‌రిలోకి ఎక్క‌డి నుండి..!

ప్రముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ మామ‌..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బంధువు అయిన నార్నె శ్రీనివాస రావు వైసిపి కండువా క‌ప్పుకున్నారు. ఆయ‌న కొంత కాలంగా జ‌గ‌న్ తో ట‌చ్ లో ఉన్నారు. శ్రీనివాస రావును జ‌గ‌న్ పార్టీలోకి ఆహ్వానిం చారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సైతం వైసిపి లో చేరారు. ఇక‌, ఇప్పుడు నార్నే శ్రీనివాస

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XrloRA

0 comments:

Post a Comment