Thursday, February 28, 2019

జైషే క్యాంపుపై దాడిని సమర్థించిన అమెరికా..సరిహద్దుల్లో పరిస్థితి చక్కదిద్దాలను ఇరుదేశాలకు స్పష్టీకరణ

న్యూఢిల్లీ : ఉగ్ర మూకలు నక్కిన క్యాంప్ పై దాడి చేసిన భారత్ కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే కెనడా, చైనా దేశాలు సపోర్ట్ చేయగా .. తాజాగా అమెరికా కూడా దాడులు సరైందని పేర్కొన్నది. దీంతో ఉగ్రవాదులకు అనుకూలంగా పాకిస్థాన్ వ్యవహరిస్తోన్న వైఖరిని అంతర్జాతీయ సమాజం ఎండగడుతోంది. ఉగ్రవాద్య వ్యతిరేక చర్యలకు సపోర్ట్గత రెండురోజులుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SsBHdn

Related Posts:

0 comments:

Post a Comment