Monday, February 11, 2019

పెరిగిన జన్‌ ధన్‌ ఖాతాలు.. 90వేల కోట్ల డిపాజిట్లు..!

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జన్‌ ధన్‌ యోజనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. 2014 ఆగస్టు 28న ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆశించిన ఫలితాలు ఇస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన జన్‌ధన్‌ యోజన.. నాలుగున్నరేళ్లలో మంచి మార్కులు కొట్టేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం జనవరి 30వ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SFnWfn

Related Posts:

0 comments:

Post a Comment