Tuesday, February 12, 2019

ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష..రవాణా ఖర్చెంతో తెలుసా? మరీ అంత తక్కువా?

అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ దేశ రాజధాని న్యూఢిల్లీలో `ధర్మపోరాట దీక్ష` పేరుతో నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ సహా పలువురు మంత్రులు, ఆ పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులూ ఇందులో పాల్గొన్నారు. మాజీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TKbfgT

Related Posts:

0 comments:

Post a Comment