ఏపిలో అసెంబ్లీ .. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కు దాదాపు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న సార్వత్రిక ఎన్నికల షె డ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. మార్చి మొదటి వారంలో నోటీఫికేషన్ విడుదల చేసిన తొలి విడతలోనే ఏపిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మే తొలి వారిలోనే ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SLhqE9
ఈనెల 28న ఎన్నికల షెడ్యూల్: మార్చి నెలాఖరులో ఏపి ఎన్నికలు : మే లో కౌంటింగ్..!
Related Posts:
లోకేశ్ రాజీనామా..! టిడిపిలో కొత్త టెన్షన్..సోమిరెడ్డి ఎఫెక్ట్ : పాలిట్బ్యూరో లో తుది నిర్ణయం..!టిడిపిలో కొత్త టెన్షన్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సోమిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనా మా చేసారు. దీంతో..ఇప్పుడు ఎమ… Read More
వైసిపి లోకి మాజీ డిజిపి సాంబశివరావు...! నేడు పార్టీలోకి ఆళ్లగడ్డ టిడిపి నేతలు...!వైసిపిలో వలసల పర్వం కొనసాగుతోంది. ఏపి డిజిపిగా పని చేసిన నండూరి సాంబశివరావు వైసిపి లో చేరుతున్నట్లు గా విశ్వసనీయ సమాచారం. గతంలోనే ఆయన పా… Read More
ఏపీ లో మారుతున్న సమీకరణాలు..! సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో అనూహ్య మార్పులు..!!అమరావతి/ హైదరాబాద్ : ఏపీ లో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యలో చాలా వరకు సిట్టింగ్ అభ్యర్థు స్థానాల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున… Read More
ఆదిలోనే హంసపాదు: తొలి ప్రయాణంలోనే నిలిచిపోయిన వందేభారత్ ఎక్స్ప్రెస్ఢిల్లీ: దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరుగాంచిన వందేభారత్ ఎక్స్ప్రెస్కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. శుక్రవారం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన… Read More
పుల్వామా ఉగ్రదాడిపై విషం చిమ్మిన పాక్ మీడియా... భారత్ ఉగ్రవాదం రంగు పులుముతోందంటూ రాతలుశ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి తెగబడిన సంఘటనలో పాక్ మీడియా విషం చిమ్మింది. భారత ఆక్రమిత కశ్మీర్లో భారత్ ఆ… Read More
0 comments:
Post a Comment