Saturday, January 19, 2019

ఫిబ్రవరి మొదటి వారంలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ..మంత్రి పదవులు వీరికి దక్కే ఛాన్స్

తెలంగాణలో ఎన్నికలు ముగిసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయి దాదాపు నెల రోజులకు పైనే అయ్యింది. అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, హోంమంత్రి తప్ప ఇతరత్రా మంత్రులు లేరు. ఇదిగో ఇప్పుడు అదిగో అప్పుడు అంటూ మంత్రివర్గ విస్తరణపై వార్తలు షికారు చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వచ్చిన వార్తల ప్రకారం మంత్రివర్గ విస్తరణ శుక్రవారం జరగాల్సి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RDEPHy

Related Posts:

0 comments:

Post a Comment