Saturday, December 19, 2020

అజిత్ దోవల్ కుమారుడికి కాంగ్రెస్ సీనియర్ నేత క్షమాపణలు... కారణమిదే...

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కుమారుడు వివేక్ దోవల్‌కి క్షమాపణలు చెప్పారు.జైరాం రమేశ్ క్షమాపణను అంగీకరించిన వివేక్ దోవల్ పరువు నష్టం కేసు నుంచి ఆయన పేరును ఉపసంహరించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో జైరాం రమేశ్‌పై గతేడాది జనవరిలో వివేక్ దోవల్ ఢిల్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KbzPrv

0 comments:

Post a Comment