Saturday, December 19, 2020

చంద్రబాబును విమర్శించే స్థాయి కాదు.. విజయసాయిపై చినరాజప్ప ఫైర్

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై మాజీమంత్రి చినరాజప్ప ఫైరయ్యారు. చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబును విమర్శించే స్థాయి తమరిది కాదు అని విరుచుకుపడ్డారు. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డి.. ఇతరులపై కామెంట్స్ చేసే ముందు ఆలోచించాలని కోరారు. చంద్రబాబు లాంటి నేతపై ఆరోపణలు చేసే స్థాయి కాదని.. ఆయనది తెరచిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p4ayhu

0 comments:

Post a Comment