Saturday, December 19, 2020

బెంగాల్లో అమిత్‌షా సమరశంఖం- బీజేపీకి 200 సీట్లని జోస్యం- సువేందు చేరిక

పశ్చిమబెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇవాళ సమరశంఖం పూరించారు. ఎన్నికల్లో గెలవాలంటే అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌పై ఏదో రకంగా పైచేయి సాధించక తప్పని పరిస్దితుల్లో బెంగాల్లో అడుగుపెట్టిన అమిత్‌షా .. సీఎం మమతా బెనర్జీని టార్గెట్‌ చేశారు. ఆమె తన మేనల్లుడిని సీఎం చేసేందుకే ఆరాటపడుతోందన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3awX5eh

0 comments:

Post a Comment