Saturday, July 10, 2021

ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత మళ్లీ మొదటికి: కొత్తగా 41 వేల కేసులు: వీకెండ్ లాక్‌డౌన్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి భారీగా తగ్గింది. రెండు, మూడు రాష్ట్రాలు మినహా దాదాపుగా అన్ని చోట్లా సాధారణ కేసులు నమోదవుతోన్నాయి. డెల్టా ప్లస్, కప్పా వేరియంట్లు కొంత ఆందోళనకరంగా మారినప్పటికీ.. వాటి పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు తాజా మార్గదర్శకాలను జారీ చేస్తోంది. కరోనా తీవ్రత సద్దుమణిగుతోన్నప్పటికీ- మహారాష్ట్ర,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yHbfSP

0 comments:

Post a Comment