హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో పెన్నా గ్రూప్ కంపెనీలకు హైకోర్టులో చుక్కెదురైంది. అయితే పెన్నా ప్రతాప్ రెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. కేసు కొట్టేయాలని పెన్నా గ్రూప్ వేసిన పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. పెన్నా ప్రతాప్ రెడ్డిపై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలను మాత్రం తొలగించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CLSTob
జగన్ అక్రమాస్తుల కేసు, ప్రతాప్ రెడ్డికి ఊరట: అభియోగాలకు ఆధారాల్లేవు, ఆ సెక్షన్ కింద విచారణకు నో!
Related Posts:
అంతర్వేది ఘటన..కుట్ర: పిచ్చి చేష్టగా కేసు క్లోజ్: వెల్లంపల్లి వద్దు: జగన్ స్వయంగా: రఘురామఅమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలంలోని అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం వెలుపల చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై సమగ్ర… Read More
అబద్ధం నడిచొస్తే చంద్రబాబులా - ఇలాంటి చరిత్రహీనుడు ఎవర్ ఆఫ్టర్ - విజయసాయిరెడ్డి ఫైర్ఆంధ్రప్రదేశ్ లో అమలవుతోన్న రైతులకు ఉచిత విద్యుత్ పథకంపై మరోసారి రాజకీయ దుమారం చెలరేగింది. ఉచిత విద్యుత్ పథకంలోని లబ్ధిదారులకు నగదు బదిలీ ప్రారంభించాలన… Read More
ఇందిరా గాంధీ షాక్: భారత మహిళలపై అసభ్య వ్యాఖ్యలు: నాటి అమెరికా అధ్యక్షుడి పైత్యంన్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ భారతీయ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 1969 నుంచి 1974 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారీయన. … Read More
కరోనా బారిన పడ్డ బాలీవుడ్ స్టార్ హీరో..రెజ్లర్: హోం క్వారంటైన్లోకి: అసింప్టోమేటిక్గాన్యూఢిల్లీః బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్, రెజ్లర్ దీపక్ పునియా కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిద్దరిలోనూ వైరస్ లక్షణాలు కనిపించలేదు. కరోనా పరీక్ష… Read More
చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్‌గా జుడిత్ రేవిన్ - ‘వణక్కం సౌత్ ఇండియా’ అంటూ బాధ్యతల్లోకి..అమెరికా, దక్షిణభారతం మధ్య సంబంధాలు మరింత బలపడేలా తన వంతు కృషి చేస్తానని, కరోనా కష్టకాలంలో పరస్పర సహకారంతో ముందుకెళదామని జుడిత్ రేవిన్ అన్నారు. చెన్నైల… Read More
0 comments:
Post a Comment