Sunday, September 6, 2020

చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్‌గా జుడిత్ రేవిన్ - ‘వణక్కం సౌత్ ఇండియా’ అంటూ బాధ్యతల్లోకి..

అమెరికా, దక్షిణభారతం మధ్య సంబంధాలు మరింత బలపడేలా తన వంతు కృషి చేస్తానని, కరోనా కష్టకాలంలో పరస్పర సహకారంతో ముందుకెళదామని జుడిత్ రేవిన్ అన్నారు. చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయంలో కాన్సులేట్ జనరల్ గా ఆదివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల్లో అత్యధికులు దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారే కావావడం, చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ కీలకంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GwPKhD

0 comments:

Post a Comment