Sunday, January 20, 2019

\"టాప్‌\"లో ఐదుగురు మనోళ్లే... \"జేఈఈ\" లో మెరిసిన తెలుగు తేజాలు

హైదరాబాద్ : జేఈఈ మెయిన్‌-2019 ప్రవేశ పరీక్షల్లో మనోళ్లు సత్తా చాటారు. పాత రికార్డులను పదిలపరుస్తూ ఈసారి కూడా విజయ ఢంకా మోగించారు. దేశమంతటా 15 మంది మాత్రమే వంద పర్సంటైల్ సాధించారు. అందులో ఐదుగురు తెలుగు విద్యార్థులు ఉండటం విశేషం.  

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sAaLO6

Related Posts:

0 comments:

Post a Comment