Thursday, August 8, 2019

పాకిస్థాన్ చర్యలతో కుల్‌భూషన్ జాదవ్ కేసుకు బ్రేకులు పడనున్నాయా ...

కశ్మీర్ విభజనతో పాకిస్థాన్ చేపట్టిన చర్యలు పాకిస్థాన్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ కమాండర్ కుల్‌భూషన్ జాదవ్ కేసుకు బ్రేకులు పడినట్టేనా.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై పున:సమీక్ష చేయాడంతోపాటు రెండు దేశాల మధ్య పలు రకాల సంబంధాలకు బ్రేకులు వేసింది. దీంతో భారత ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KoI8xm

0 comments:

Post a Comment