Monday, January 28, 2019

హిందూ అమ్మాయిని టచ్ చేస్తే ఆ హ్యాండ్ కట్, తాజ్ మహల్ కట్టింది ఎవరంటే, కేంద్ర మంత్రి హెగ్డే !

మడికేరి/ బెంగళూరు: ప్రతినిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మళ్లి మరో వివాదంలో చిక్కుకున్నారు. హిందూ అమ్మాయిలను వేరే మతం వారు టచ్ చేస్తే ఆ చెయ్యి ఫినిష్ చేస్తాం అంటూ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే చెప్పడంతో మళ్లీ దూమరం రేగింది. తాజ్ మహల్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TgxhHK

Related Posts:

0 comments:

Post a Comment