Thursday, January 24, 2019

టిడిపిలో ఆ న‌లుగురికే ఎమ్మెల్సీ సీట్లు : వైసిపి లో ఎవ‌రికి ద‌క్కేను..!

ఏపి శాస‌న‌మండ‌లిలో 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో..టిడిపి - వైసిపి పార్టీల్లో ఆశావాహుల్లో సంద‌డి మొద‌లైంది. ఫిబ్ర‌వ‌రి 10న వీటికి సంబంధించి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. వీటిలో ఎమ్మెల్యే కోటాలో అధికార టిడిపికి నాలుగు సీట్లు..ప్ర‌తిప‌క్ష వైసిపి ఒక సీటు ద‌క్క‌నుంది. ఇక‌, మిగిలిన నాలుగు ఉపాధ్యాయ - ప‌ట్ట భ‌ద్రుల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BapfJB

Related Posts:

0 comments:

Post a Comment