బీజింగ్: చైనాలో బోయింగ్ 747 విమానం ఎగురుతున్న సమయంలో పైలట్ కాక్‌పిట్‌లో నిద్రపోయాడు. అది చూసిన కో పైలట్ మౌనంగా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో వైరల్‌గా మారింది. దీంతో వారిద్దరిని తొలగించారు. ఈ సంఘటన చైనా ఎయిర్ లైన్స్‌లో జరిగింది. ఇటీవల మనం పలు విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటోన్న విషయం చూస్తూనే ఉన్నాం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ErIC2Q
Saturday, February 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment