Sunday, January 27, 2019

ఓట్ ఆన్ ఎకౌంట్ కోసం ఒత్తిడి చేయండి: ఇవియం ల పై పోరాటం : ఎంపీల‌కు బాబు నిర్ధేశం..!

పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఓటాన్‌ అకౌంట్‌ పెట్టకుండా ఫుల్‌ బడ్జెట్‌ పెట్టేలా చూస్తున్నారని..ఓటాన్‌ అకౌంట్‌ కోసం ఒత్తిడి చేయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. దాడుల ద్వారా ప్రత్యర్థులను భయపెట్టాలని చూస్తున్నారని, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎంలపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈవీఎంల విషయంలో కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SablRb

Related Posts:

0 comments:

Post a Comment