Saturday, January 5, 2019

'దేవుడి'కి దూరం: పవన్ కళ్యాణ్‌ను వదిలివెళ్తున్న సన్నిహితులు, నిన్న ఒకరు, రేపు మరొకరు!

అమరావతి/హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయా పార్టీలు మళ్లీ సినీ తారల వైపు చూస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆ నటుడు ఈ పార్టీలో చేరుతారు, ఈ నటి ఆ పార్టీలో చేరుతుందనే వార్తలు వస్తుంటాయి. ఇందులో కొన్ని వాస్తవం అయితే మరికొన్ని కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోతాయి. తాజాగా, తెలుగు నటుడు, ప్రముఖ కమెడియన్ అలీ వైయస్సార్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Cbeneb

Related Posts:

0 comments:

Post a Comment