రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో సుమారు 24 గంటలపాటు పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 17 మంది జవాన్లు మృతి చెందారు. ఆదివారం వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. గాయపడిన జవాన్లను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/396Bt3L
Sunday, March 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment