Sunday, January 20, 2019

అంతా భారతీయులే, కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ జోక్యం మానుకోవాలి: అసదుద్దీన్ హెచ్చరిక

న్యూఢిల్లీ/హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ లోకసభ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. తాము ఎప్పటికీ భారత దేశంలో భాగమని, పాకిస్తాన్ అనవసరంగా కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆ దేశాన్ని హెచ్చరించారు. తెలంగాణ జాగృతి అంతర్జాతీయ నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో యువత అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో ఎంపీలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T6jKSY

Related Posts:

0 comments:

Post a Comment