Sunday, August 25, 2019

ఆదిలాబాద్ రాజకీయం.. గులాబీ పరిమళించేనా.. కమలం వికసించేనా?

ఆదిలాబాద్‌ : జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. గులాబీ పరిమళానికి చెక్ పెట్టే విధంగా కమలం కూడా సై అంటోంది. కారు జోరుకు కళ్లెం వేసేలా కాషాయం దండు స్పీడ్ పెంచుతోంది. నువ్వా నేనా అనే రేంజ్‌లో రెండు పార్టీల మధ్య పోటీ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఉద్యమ నేపథ్యం మొదలు రాజకీయ శక్తిగా అవతరించిన టీఆర్ఎస్ దూకుడుకు..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U2uqDh

Related Posts:

0 comments:

Post a Comment