ఏపిలో కొత్త తరహా పోరాటలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేంద్రం పై ఏపి ప్రభుత్వం..టిడిపి పై బిజెపి రాజకీయ పోరాటాలకే పరిమితం అయ్యాయి. ఇరు పార్టీల నుండి నేతల వ్యాఖ్యలు శృతిమిస్తుండటంతో..ఇప్పుడు నేరుగా బాహా బాహీకి దిగుతున్నారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు వీధుల్లోకి వస్తున్నారు. దీంతో..ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నా యి. తాజాగా, కాకినాడ - గుంటూరు ల్లో జరిగిన ఘటనల తరువాత పరిస్థితి మరింత హీట్ ఎక్కుతోంది..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TwrlKd
ఇక తాడో పేడో: వీధుల్లోకి టిడిపి - బిజెపి: చంపేందుకే వచ్చారు..!
Related Posts:
లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు 36 కొత్త గుర్తులుహైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నవారికి 36 గుర్తులను కేటాయించింది ఎన్నికల సంఘం. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలోన… Read More
7 మాకొద్దు, 80 మీరే తీసుకోండి.. కాంగ్రెస్ పార్టీకి మాయావతి ఝలక్?లక్నో : కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బీజేపీని ఒంటరిగా ఓడించే సత్తా తమ కూటమికి ఉందన్నారు. ఉత్తర్ప్రదేశ్లో బీఎస్పీ- … Read More
భీమిలి నుండి సబ్బంహరి : కర్నూలు బరిలో టిజి భరత్ : రాధాకు దక్కని సీటు : వైసిపి టార్గెట్ ఫిక్స్ఏపిలో పోటీ చేసే అభ్యర్దుల తుది జాబితాను టిడిపి విడుదల చేసింది. కొద్ది రోజులుగా కొన్ని స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఆ స్థానాల విషయంలో టిడి… Read More
గాజువాక నుండి పవన్ : 1 లోక్సభ..13 అసెంబ్లీ స్థానాలకు : జనసేన జాబితా విడుదల..!ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల మలి విడత జాబితాను జనసేన అధినేత పవన్ కళ్యాన్ విడుదల చేసారు. ఒంగోలు లోక్సభ తో పాటుగా 13 శాసనసభా స్థానాలకు… Read More
మరో మైనర్ బాలికపై దారుణం .. ఆరునెలల గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు పరారీఏం మారలేదు. ఏ రాష్ట్రంలో చూసినా, మారుమూల ప్రాంతాల్లో చూసినా కామాంధుల పైశాచికత్వానికి మైనర్ బాలికలు బలైపోతూనే ఉన్నారు. అనునిత్యం మైనర్ బాలికలపై లైంగిక … Read More
0 comments:
Post a Comment