Saturday, October 3, 2020

ఏడేళ్ళుగా అన్యాయం జరుగుతుంటే ఏం చేశారు .. రైతుల విషయంలో కేసీఆర్ వన్నీ నాటకాలు : బండి సంజయ్

తెలంగాణా సీఎం కేసీఆర్ పై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. నదీ జలాల విషయంలో కుట్రలో భాగంగానే సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ భేటీకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ngvIJ6

0 comments:

Post a Comment