Saturday, October 3, 2020

సేమ్ టు సేమ్.. హత్రాస్ మాదిరిగానే.. నలుగురు మృగాళ్ల రేప్, యువతి బలవన్మరణం..

హత్రాస్‌లో దళిత యువతిపై లైంగికదాడి చేయడంతో.. తీవ్రగాయాలతో చనిపోవడంతో దేశమంతా రగిలిపోతోంది. తర్వాత మధ్యప్రదేశ్, ఇతర చోట్ల కూడా దళిత యువతులపై లైంగికదాడి జరిగాయి. అయితే బీహర్‌లో కూడా హత్రాస్ లాంటి ఘటన జరిగింది. దళిత యువతిపై లైంగిక దాడి జరిగింది. ఆమె అవమానభారంతో ఆత్మహత్య చేసుకొంది. గయా జిల్లాలో నలుగురు దళిత యువతిపై గ్యాంగ్ రేప్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HV1USf

0 comments:

Post a Comment