Tuesday, January 15, 2019

టీఆర్ఎస్-జగన్‌పై పవన్ కళ్యాణ్ కామెంట్స్ చూశా: తలసాని, కేసీఆర్ ఫ్రంట్‌లో ఏపీ నుంచి ఎవరంటే?

అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తాము తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని తెలంగాణ రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం చెప్పారు. అయితే ఆ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది తాము కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేవలం ప్రచారానికే పరిమితం అయిన నాయకుడు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TO4fPt

Related Posts:

0 comments:

Post a Comment