కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నడియాలో భారతీయ జనతా పార్టీ ర్యాలీ, సభ జరుగుతోంది. ఆ ర్యాలీలో బీజేపీ పశ్చిమబెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పాల్గొని ప్రసంగిస్తున్నారు. అదే సమయంలో ఆ దారి గుండా ఓ అంబులెన్స్ వచ్చింది. అయితే, ఆ వాహనానికి దారి ఇవ్వడం సాధ్యం కాదని, మరో మార్గంలో వెళ్లాలని సూచించారు ఘోష్.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37JJFa3
Wednesday, January 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment