Wednesday, January 8, 2020

రాయలసీమ కేంద్రంగా భారీ స్కెచ్.. జగన్‌ను ఇరుకునపెట్టేలా పావులు కదుపుతోన్న మాజీలు.. వినకుంటే విపరీతమే.

రాజధాని మార్పు విషయంలో సీఎం జగన్ ను ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్ష పార్టీల ప్రయత్నాలకుతోడు మాజీ నేతలు కూడా రంగంలోకి దిగారు. 'సేవ్ అమరావతి' ఉద్యమంలో స్పీడు పెంచిన టీడీపీ.. ఇతర జిల్లాల్లోనూ ఆందోళనలకు ప్లాన్ చేస్తోంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ప్రభుత్వానికి ప్రశ్నలమీద ప్రశ్నలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా చేతనైన రీతిలో వ్యతిరేకత వ్యక్తం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36Dkgyz

0 comments:

Post a Comment