అమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీకి వచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ చెప్పడం, ఇటీవల వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేసీఆర్ గతంలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RFWK0n
Saturday, January 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment