Saturday, January 19, 2019

ఇక గ‌జ్వేల్ పెద్ద‌న్న ప్ర‌తాప‌న్న‌..! పూర్తి బాద్య‌త‌లు అప్ప‌జెప్ప‌నున్న కేసీఆర్..!!

హైద‌రాబాద్ : తెలంగాణ రాజ‌కీయాల్లో ఊహించ‌ని ట్విస్టులు జ‌రిగిపోతున్నాయి. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీ విజ‌యం సాధించ‌డం, ఇక ఇప్ప‌ట్లో టీఆర్ఎస్ పార్టీతో వైరుద్యం పెట్టుకుని ఏమీ సాధించ‌లేమ‌ని భావిస్తున్న నేత‌లు రాజీ ప‌డిపోతున్నారు. అభివ్రుద్దిలో భాగ‌స్వామ్యం అవ్వ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేక‌పోవ‌డంతో అదికార గులాబీ పార్టీతో చేతులు క‌లిపేందుకు సై అంటున్నారు ఇత‌ర పార్టీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CwFYGN

0 comments:

Post a Comment