Sunday, January 27, 2019

అమృతకు మగబిడ్డ ఫేక్..! డెలివరీ డేట్ ఎప్పుడో తెలుసా..! సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది?

హైదరాబాద్ : సోషల్ మీడియా వాడకం పెరిగిన తరుణంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. అరచేతిలో స్మార్ట్ ఫోన్లు నాట్యమాడుతుంటే.. ఇంటర్నెట్ స్పీడ్ మించిపోయి సమాచారం వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వచ్చిందే నిజమని నమ్మితే బోర్లాబొక్క పడుతున్న సందర్భాలున్నాయి. అదే సమయంలో ఫేక్ అనుకుంటే అవే నిజమవుతున్నాయి. దీంతో రైటేదో, రాంగేదో తెలియని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HA1iAU

Related Posts:

0 comments:

Post a Comment