Monday, August 17, 2020

రమేష్‌ ఆస్పత్రి ఉద్యోగుల కస్టడీ నిరాకరణ- హైకోర్టును ముందస్తు బెయిల్‌ కోరిన రమేష్‌బాబు...

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో కీలకంగా ఉన్న రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం విషయంలో ఇవాళ రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్వర్ణప్యాలెస్‌ ఘటనకు బాధ్యులను చేస్తూ ఇప్పటికే అరెస్ట్‌ చేసిన రమేష్‌ ఆస్పత్రికి చెందిన ముగ్గురు ఉద్యోగులను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ ఐదో మెట్రోపాలిటన్ కోర్టు నిరాకరించింది. దీంతో వీరు రిమాండ్‌లో కొనసాగనున్నారు. అదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kRCwvI

0 comments:

Post a Comment