Sunday, January 27, 2019

ఆవేశం ఎందుకు వస్తుందంటే, అలా చేస్తే మీవాళ్ల నాకు ఓటేయరు: పవన్ కళ్యాణ్, గాజువాక నుంచి పోటీపై

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల టీడీపీ, వైసీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై విశాఖపట్నం పాడేరు సభలో కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత సాయంత్రం టీజీ.. తిరిగి మీడియా ముందుకు వచ్చారు. పవన్ ఆవేశం తగ్గించుకోవాలని సూచించారు. దీనిపై పవన్ రెండు రోజుల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DCsUkO

Related Posts:

0 comments:

Post a Comment