Sunday, August 16, 2020

గోదావరి ఉగ్రరూపం: భద్రాచలంలో భయానకం - 3వ ప్రమాద హెచ్చరిక - సర్వత్రా టెన్షన్..

తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాల్లో ఐదు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నిండుకుండలా నది ఉప్పొంగుతుండటంతో పరివాహక ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఆదివారం సాయంత్రానికి భద్రాచలం వద్ద నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అడ్డొస్తే రామ్ పోతినేని‌పై చర్యలు -

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kS3fID

0 comments:

Post a Comment